CM Chandrababu. Andhra Pradesh Chief Minister Chandrababu Naidu visited Sathya Sai district. Chandrababu visited Peddannavari Palli in Sathya Sai district. Participated in the pension distribution program. Chandrababu went to the homes of the beneficiaries and distributed the pensions. Later, Chandrababu Naidu participated in the Praja Deewena program. Later, Chandrababu participated in a meeting of TDP workers and explained the steps being taken for the welfare of the party workers.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యసాయి జిల్లాలో పర్యటించారు. సత్యసాయి జిల్లా పెద్దన్నవారి పల్లిలో చంద్రబాబు పర్యటించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను చంద్రబాబు పంపిణీ చేశారు. అనంతరం ప్రజాదీవెన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొని పార్టీ కార్యకర్తల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై వివరించారు.
#cmchandrababu
#appolitics
#peddannavaripalli

Also Read

జోగి రమేశ్ అరెస్టు వెనుక ? జగన్ సంచలన ట్వీట్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-condemns-ysrcp-leader-jogi-ramesh-arrest-in-liquor-case-says-for-diverting-stampede-458525.html?ref=DMDesc

ఉబ్బి తబ్బిబ్బైన హోంమంత్రి వంగలపూడి అనిత :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-naidu-gave-cyclone-montha-fighter-award-home-minister-vangalapudi-anitha-full-happy-458477.html?ref=DMDesc

బాబు ఐదేళ్లే.. మరి మీరు..! కల్తీ మద్యం కేసుపై జోగి మరో ట్విస్ట్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-leader-jogi-ramesh-key-request-to-sit-on-spurious-liquor-case-demanded-cbi-probe-458359.html?ref=DMDesc